జయ జయ భారతీ
పల్లవి: జయ జయ భారతీ !
సుఖ శాంతుల సారధి !
చరణం : త్యాగధనుల కీర్తి పతక -రెప రెమని ఆడగా
నధీ నధుల జల ధారలు పాదపూజ చేయగా
పావని ఆమని పవిత్ర జనని - భారతీ !
చరణం: ఇంద్ర ధనుసు పట్టుచీర నివు కట్టుకోవగా
భూమి జనులు నిన్ను చూసి మురిసి పోవగా
ఇందిరా సుందరా పవిత్ర జనని - భారతీ !
చరణం: పసిడి పంటలన్ని నీకు కంట హార మాయెను
ఖనిజ సంపదంత నీకు ఒడ్డాలము కావగా
కుమారి కాశ్మీరా పవిత్ర జనని -భారతీ !
చరణం: శాస్త్రవేత్తలందరికి చక్కని ఆలోచనవై
మేధావుల సంపత్తుకు మూలము కాగా
సకల లోక సమభావని దివ్యధాత్రి -భారతీ !

No comments:
Post a Comment